చండా ప్రచండుడే -
పల్లవి: చండా ప్రంచడుడే పిండిబొమ్మ అతడే
పార్వతీదేవికి ప్రియమైన పుత్రుడే
||చండా॥ |
అంబజగదాంభ తానమాడేవేళ 2||
నలుగు పిండి బొమ్మజేసి జీవంబుపోసెను 12||
||'చండా!॥
పరమేశు నెదిరించి ప్రాణాలు విడిచెను
ఆతండ్రి దయతోనే పునర్జన్మ పొందెను ||2॥
||చండా!॥
గజాసురుని సిరము అలంకారమాయెను ||2॥
లోకాలు పూజింప గణణాధుడాయెను ॥2॥
||చండా!॥
శారణం గణేశ
శరణం గణేశ శరణం గణేష్శరణం శరణం శరణం గణేశ(2)
పార్వతి పుత్ర శరణు గణేశ
సిద్ధి వినాయక శరణు గణేశ॥
విఘ్న వినాయక శరణు గణేశ!
ఈశ్వర పుత్ర శరణు గణేశ |
కుమార సోదర శరణు గణేశ!
మూషిక వాహన శరణు గణేశ!
మోదక ప్రియుడా శరణు గణేశ |
మునిజన వందిత శరణు గణీశ।
ప్రధమ పూజితా శరణు గణేశ!
బ్రహ్మనామక శరణు గణేశ।
ప్రమథ గణాధిప శరణు గణేశ!
విఘ్న నివారక శరణు గణేశ |
విద్యా దాతా శరణు గణేశ |
వినుత ప్రదాత శరణు గణేశ |
సర్వ సిద్ధిప్రద శరణు గణేశ |
బుద్ధి ప్రదాయక శరణు గణేశ।
భక్త పాలకా శరణు గణేశ!
ఐశ్వర్య ప్రద శరణు గణేశ |
అగణిత గుణగత శరణు గణేశ |
ఆశ్రిత వరదా శరణు గణేశ |
సుముఖ నాయకా శరణు గణేశ |
సుగుణ మందిరా శరణు గణేశ।
సకల రక్షకా శరణు గణేశ।
జై గణిష జై గణేష జై గణేష పాహిమాం
శ్రీ గణేష శ్రీ గణేష శ్రీ గణేష రక్షమాం
జయ గణేష పాహిమాం శ్రీ గణేష రక్షమాం
శ్రీ గణేష రక్షమాం జయ గణేష పాహిమాం
Comments
Post a Comment