నరసింహస్వామి పాట
పల్లవి : మా తల్లీతండ్రివినీవే మా స్వామి నరసింహ
మా తోడునీడనీవే మా స్వామి నరసింహ
* ఊరేధైనా పేరేదైన అన్నియు నీవే
మా స్వామి నరసింహ ॥తల్లితండ్రి! |
అహోబిలంబున వెలసితివయ్య ఉగ్రా నరసింహ
స్వామి ఉ గ్రనరసింహా స్వామి
సింహాచలమున వెలసితివయ్యా వరహనరసింహా
స్వామి వరాహనరసింహా స్వామి
* ఎల్లజగంబులేలే వాడవు సల్లగమమ్ము కాపాడేవాడవు
| తల్లితండ్రి!
ప్రహాల్లాదుడు పిలిచిన వెంబడే పరుగున వచ్చావు
స్వామి పగురునా వచ్చావు స్వామి 2||
హిరణ్యకషపును గుండెను చీల్చి నెత్తురతాగావో
స్వామినెత్తురతాగావో స్వామి . |2॥
* ఊరేదైన పేరేదైన అన్నియునీవే మా నరసింహ
|| తల్లితండ్రి!!
పాలమూరులో వెలిసితివైద్య లక్ష్మీనరసింహ
స్వామి లక్ష్మీనరసింహస్వామి
వన్నెల చిన్నెల చెంచులక్ష్మిని వరిపించివచ్చావు
స్వామి వరిపించివచ్చావు
ఎల్లజగంబులేలే వాడవు సల్లగమమ్ము కాపాడేవాడవు
|| తల్లితండ్రి!

Comments
Post a Comment