ఫలనిమలై వాసుడా
ఫలనిమలై వాసుడా ఫలనిమలై వాసుడాశబరి అయ్యప్ప స్వామి సోదరా...
శబరి అయ్యప్ప స్వామి సోదరా... (2)
నిలువెత్తు కొండపైన నిచ్చెన మెట్లను ఎక్కి
నిన్ను చూడ వచ్చాము నీలకంఠ తనయా.....
వేలనికి..... హరో హర
మురుగన్ కి.... హరోం హర (2)
హరోం హర హరోం హర హరోం హరా.... (2)
కష్టమైన నష్టమైన కాలినడక మెట్లెక్కి
కలియుగ కష్టాలన్నీ కడతేర్చు అంటాము.... (2)
వేలనికి..... హరో హర
మురుగన్ కి.... హరో హర (2)
హరోం హర హరోం హర హరోం హరా.... (2)
ఫలనిమలై కొండమీద పార్వతమ్మ కొడక నీకు
పూనకాల భక్తులతో పానకాలు తెచ్చాము..... (2)
వేలనికి..... హరో హర
మురుగన్ కి.... హరో హర (2)
హరోం హర హరోం హర హరోం హరా.... (2)
ఫలనిమలై వాసుడా ఫలనిమలై వాసుడా
శబరి అయ్యప్ప స్వామి సోదరా...
ఉమామహేశ్వర
ఉమామహేశ్వర కుమారగురవే వుడిపి సుబ్రమణ్యంభక్తజనప్రియ పంకజ లోచన బాలసుబ్రమణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం
షణ్ముఖ నాథ సుబ్రహ్మణ్యం
ఫలన్నివాస సుబ్రహ్మణ్యం
సున
పార్వతి పుత్రా సుబ్రహ్మణ్యం
హర హర హర హర సుబ్రహ్మణ్యం
శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం
ఓం గురునాధా సుబ్రహ్మణ్యం
సద్గురు నాథ సుబ్రహ్మణ్యం
గజముఖ సోదర సుబ్రమణ్యం
గురు వన్ గురువే సుబ్రమణ్యం
వల్లి మలాల సుబ్రహ్మణ్యం
వేలాయుధనే సుబ్రహ్మణ్యం
శరవణ భవనే సుబ్రహ్మణ్యం
షంభువని భవణే సుబ్రహ్మణ్యం
శివ గురు నాథ సుబ్రహ్మణ్యం
శంభు కుమార సుబ్రహ్మణ్యం
గణపతి సోదర సుబ్రహ్మణ్యం
అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్యం
శూలాయుధ నే సుబ్రహ్మణ్యం
వేలా యుదనే సుబ్రహ్మణ్యం
Comments
Post a Comment