ఆది శేష అనంత శయన
ఆది శేష అనంత శయన
శ్రీనివాసా శ్రీ వేంకటేశ
రఘుకుల తిలకా రఘు రామ చంద్ర
సీతా పతే శ్రీరామ చంద్ర౹౹ఆది౹౹
యదుకుల భూషణ యశోద నందన
రాధా పతే గోపాల కృష్ణ౹౹ఆది౹౹
పన్నగ భూషణ కైలాస వాసా
గౌరీ పతే శివ శంభో శంకర౹౹ఆది౹౹
రాక్షస మర్దన శ్రీరామ దూతా
అంజని పుత్రా జై జై హనుమా౹౹ఆది౹౹
కాషాయాంబర శ్రీ లక్ష్మి వాస
షిరిడి పతే శ్రీ సాయి నాథా౹౹ఆది౹౹
శ్రీ వేంకటేశా శ్రీ శ్రీనివాసా
శ్రీ తిరుమలేశా శ్రీ వేంకటేశా౹౹ఆది౹౹
వేంకటేశ వేంకటేశ వెంకటేష్ పాహిమాం
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస రక్షమాం
వేంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం
Comments
Post a Comment